గడగడలాడిన చైనా!!

 

2025 మే 16 శుక్రవారం రోజున చైనాలో వచ్చిన భూకంపంతో ఆ దేశం గడగడలాడింది. 4.6 తీవ్రతతో  భూకంపం రావడంతో ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూకంపం ప్రకంపనలకు చైనా ప్రజలు భయపడి, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీయడం ప్రారంభించారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భూకంపం రాగా, దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిట్లు సంస్థ పేర్కొంది.

#china #earthquake

Post a Comment

Previous Post Next Post