దారి తప్పి బార్డర్ దాటాడు.. విడిపించేశారు

 


మన దేశ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కు చెందిన జవాన్ పూర్ణం కుమార్ షా ఏప్రిల్ 23, 2025న ఫిరోజ్ పూర్ సెక్టారులో విధులు నిర్వహిస్తూ దారి తప్పి బార్డర్ దాటాడు. వెంటనే అక్కడున్న పాక్ రేంజర్లు జవాన్ను అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో యుద్ద వాతావరణం నెలకొన్నా కూడా BSF అధికారులు పాకిస్థాన్ రేజంర్లతో చర్చించి మొత్తానికి జవాన్ను మే 14, 2025న విడిపించారు. అటారీ-వాఘా బార్డర్ వద్ద పూర్ణం కుమార్ ను పాక్ అధికారులు భారత్ కు అప్పగించారు. దీంతో తోటి సైనికులతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

#jawan #indopak #BSF #PAK #news





Post a Comment

Previous Post Next Post