తన వల్లే భారత్-పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ పెద్దరికం చూపేందుకు ముందడుగు వేస్తూ, తామిచ్చే విందుకు హాజరవ్వాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. అలా అయితే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు తగ్గుతాయని భవిష్యత్తును ప్రకటించారు. రెండు శక్తివంతమైన దేశాలే అని, యుద్ధం ఆపితే కలిసి వ్యాపారం చేసుకుందామని కూడా సలహా ఇచ్చారు. మరి అమెరికా ప్రెసిడెంట్ పిలుపుపై భారత్, పాక్ ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
#America #Indopak #DonalTrumph #trending
Tags:
జాతీయ వార్తలు