భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవనులో జరిగిన కార్యక్రమంలో దేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ తో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
#supremecourt #chiefjustice #Indian #presidentofIndia #news
Tags:
జాతీయ వార్తలు