న్యూదిల్లీ, వార్తానిధి: ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల ద్వారా కార్పొరేట్లు, రాజకీయ పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాట్లకు సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఫిబ్రవరిలో రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని SBIని ఆదేశించింది.
#supremecourt #electoralbonds #SBI #latestnews #varthanidhi
Tags:
జాతీయ వార్తలు