జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ : అమిత్ షా

 


దిల్లీ, వార్తానిధి: ఎన్నికల తరువాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం యూనియన్ టెరిటరీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాలని కోరారు.

Source : ANI News

https://twitter.com/ANI/status/1625362845205688320?s=20&t=1qbetJx8wuG7M7sLPUNnFA

#AmithShah #BJP #J&K

Post a Comment

Previous Post Next Post