దిల్లీ, వార్తానిధి: దేశంలోని గిరిజన తెగలు అభివృద్ధిని చూస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలోనే మొదటి గిరిజన రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. పేద కుటుంబాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్షకు తావు లేకుండా గిరిజన తెగలకు వర్తింజేస్తున్నామని తెలిపారు. తమను కొందరు తప్పుదోవ పట్టించిన విషయాన్ని గిరిజనులు గుర్తిస్తున్నారని వెల్లడించారు.
Source : ANI News
#AmithShah #BJP #Tribals
https://twitter.com/ANI/status/1625355773353283584?s=20&t=1qbetJx8wuG7M7sLPUNnFA
Tags:
జాతీయ వార్తలు