నేటి పంచాంగం (05-08-2024)

 


శ్రీ గురుభ్యోనమః

ఆగష్టు 05 2024 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

దక్షిణాయనం 

వర్ష ఋతువు 

శ్రావణ మాసము 

శుక్ల పక్షం 

తిథి: పాడ్యమి సా.  5.52 తదుపరి *విదియ

వారం : ఇందువారము (సోమవారం)

నక్షత్రం: ఆశ్లేష మ.3.22 తదుపరి మఘ

యోగం: వ్యతీపాత ఉ.  10.38 కు తదుపరి వరీయాన్

కరణం: బవ సా.  06.03 కు తదుపరి బాలవ పూర్తి

రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు

దుర్ముహూర్తం: మ.  12.48 - 01.39 కు & మ.  03.22 - 04.13 కు

వర్జ్యం: తె.  4.20 - 5.50 కు

అమృతకాలం: మ.  1.37 - 3.19 కు

సూర్యోదయం: ఉ.  5.57 కు

సూర్యాస్తమయం: సా.  6.46 కు

 శ్రావణమాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు అందరికీ 

సర్వే జనః సుఖినోభవంతు 

గోమాతను పూజించండి 

గోమాతను రక్షించండి

#DailyPanchang #Tithi #varthanidhi

Post a Comment

Previous Post Next Post