1)ప్రచారం(Propaganda) 2) ఫిజియాలజీ(Physiology) 3) మైక్రోబయాలజీ(micro biology) 4) ఆల్కెమీ(Alchemy) 5) కమ్యూనికేషన్(communication) 6) గ్రావిటీ(Gravity) 7) కాస్మోలజీ(Cosmology) 8) కాంతి(Light) 9) సామాజిక శాస్త్రం(Sociology).
ఈ తొమ్మిది అంశాలు కూడా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిపై పట్టు సాధించడం అంటే ప్రపంచంపై పట్టు సాధించే శక్తిని పొందడం అన్నమాట. అందుకే అశోకుడు ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. అంటే The nine unknown అనే సీక్రెట్ సొసైటీ స్థాపించి సుమారు రెండు వేల సంవత్సరాలపైనే అయ్యింది.
సీక్రెట్ సొసైటీలు అనేవి ప్రపంచాన్ని శాసించేందు సిద్ధాంతాలు, విధానాలను రూపకల్పన చేసి వాటిని అమలుపరుస్తాయి. ప్రస్తుతం న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచమంతా ఒకే వ్యవస్థ శాసించాలనే ఆధిపత్య ధోరణితో అస్థిరత, కుట్రలు నెలకొంటున్న విషయాన్ని గుర్తించవచ్చు. పైన చెప్పుకున్న తొమ్మిది అంశాలు ఈ కుట్రలను అమలుచేసేందుకు ఉపయోగపడేవే అని మనం అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు ఇస్లాం, క్రైస్తవాలు ఎప్పుడు పుట్టాయో గమనిద్దాం.
నిజానికి క్రైస్తవం ముందు పుట్టింది. దాని వెనుకే ఇస్లాం పుట్టింది.
గూగుల్ ఇచ్చే సమాచారం మేరకు ఇస్లాం వయసు 1,382 సంవత్సరాలు. క్రైస్తవం వయసు 2000ల సంవత్సరాలు.
మరి ఆ రెండు మతాలు సాధారణంగా చెప్పేది మీరెన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు. మీకు స్వర్గ సుఖాలు లభిస్తాయి.(ప్రాపగాండ లేదా ప్రచారం)
(ఉదాహరణకు : క్రూసేడులు, ఇస్లామిక్ దండయాత్రలు)
మనిషిని ఎలా హింసించవచ్చు. ఎలా హింసిస్తే ఎక్కువ బాధపడతాడు. ఎలా హతమార్చవచ్చు.(ఫిజియాలజీ-మానవ శరీరానికి సంబంధించిన శాస్త్రం)
ఉదాహరణ : (బ్రిటీషర్లు, మొఘలులు భారతీయులను హింసించిన తీరు)
రోగాలను వ్యాప్తి చేసేందుకు బ్యాక్టీరియా, వైరస్ లు కనుగొని ప్రజల్లోకి వదలడం. తద్వారా భయబ్రాంతులకు గురి చేసి మతం మార్చడం లేదా ఇతర ప్రయోజనాలను సాధించుకోవడం.(మైక్రోబయాలజీ-సూక్ష్మ జీవ శాస్త్రం)
ఉదాహరణ : (14వ శతాబ్దంలో యూరప్ దేశాల్లో ప్లేగు వ్యాధి, ఇటీవల కోవిడ్)
మనం చరిత్రలో చదువుకున్నాము మట్టిని కూడా బంగారంగా మార్చే టెక్నాలజీ ఉండేదని. అలా వివిధ ప్రయోగాల ద్వారా ధాతువులను తయారుచేసే శాస్త్రం అన్నమాట.(అల్కెమీ)
ఉదాహరణ : (అరబ్ దేశాల్లో ఎన్ని మైన్లు ఉన్నాయో తెలియదుగాని ఆ దేశాల్లో బంగారానికి కొదువ ఉండదు, ఒక దేశ సిరిని బంగారంతోనే కొలుస్తారని మనం గుర్తుంచుకోవాలి. అమెరికా వంటి దేశాలు పెట్రోల్ కోసం కాదు ఆ బంగారం కోసమో లేదా బంగారం తయారుచేసే టెక్నాలజీ కోసమో దాడులు చేస్తుండొచ్చు)
సమాచార మార్పిడి కోసమైనా, ప్రచారం కోసమైనా, రహస్య కార్యకలాపాల కోసమైనా ఓ వ్యవస్థ అనేది చాలా అవసరం. అది ఎంత రహస్యంగా ఉంటే పనులు అంత చక్కగా అవుతాయి.(కమ్యూనికేషన్)
ఉదాహరణ : (అప్పట్లో రాయబారులు, కొద్ది సంవత్సరాల క్రితం ఈమెయిల్స్, ఇప్పుడు నానా రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి).
ఆయుధాలను లేదా ఇతర యంత్రాలను తయారు చేయాలంటే భూమి దానిని ఆకర్షించే శక్తిని గుర్తించి తయారు చేయాల్సి ఉంటుంది.(గ్రావిటీ లేదా గురుత్వాకర్షణ శక్తి)
ఉదాహరణ : (పుష్పక విమానాల గురించి చదువుకున్నాం, నేడు రాకెట్లు ఎగురుతుంటే చూస్తున్నాం, వివిధ రకాల విధ్వంసకర ఆయుధాల తీరుతో అబ్బురపడుతున్నాం)
నేడు విశ్వంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడిపైకి, మంగళ గ్రహంపైకి రాకెట్లను పంపిస్తున్నాము. ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్నాము.(కాస్మోలజీ-విశ్వానికి సంబంధించిన సబ్జెక్ట్)
ఉదాహరణ : (భూమిపైకి ఏలియన్స్ వస్తుంటారనే కథనాలు వింటూ ఉంటాము. సినిమాల్లో అమెరికన్ దేశాలపైనే ఏలియన్స్ యుద్ధం చేస్తుంటారు.)
వెలుతురు లేనిది జీవం లేదు. సూర్యరశ్మి ద్వారానే భూమిపై జీవక్రియలు సజావుగా సాగుతాయి. అంటే వెలుతురు ఎంతో అవసరం. దానిపై లోతైన అధ్యయనం చేయడం వల్ల ఎన్నో సాధించవచ్చు. (లైట్-కాంతి)
ఉదాహరణ : (వేగాన్ని కాంతితో కొలుస్తాము, లేజర్ లైట్ వంటి వాటితో యుద్ధాలు కూడా చేసే వీలుంటుంది, ఎక్స్ రే వంటి కాంతి రేఖలు, గామా కిరణాలు ఇలా అనేక రకాలు ఒక్కో పనికి ఉపయోగపడతాయి).
ఇక ప్రతి మానవుడు మానసిక, శారీక, ఇతర అవసరాల కోణంలో ఒక సమూహంగా జీవిస్తుంటాడు. ఒక సమాజం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, అందులో సమూహాల వ్యవహార శైలి ఏమిటి అనేది నిత్య పరిశీలన, పరిశోధన సాగుతుంటుంది. అప్పుడే నాగరికతల గురించి తెలుస్తుంది.(సోషియాలజీ-సామాజిక శాస్త్రం)
చూశారుగా ప్రతిఒక్కటి కూడా మనిషి జీవితాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగా అమలుపరిచే అంశమే. వాటిలో ఒక్కో వ్యక్తి ఒక్కో అంశంలో నిపుణులు అనుకుంటే వారే The nine unknown సీక్రెట్ సొసైటీ అవుతారు అనుకోవచ్చు. ఈ తొమ్మిది అంశాలే గూఢచర్యాన్ని బలపరుస్తాయని అనుకోవచ్చు.
కాబట్టి ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనుకునే వారికి మత చాందసవాదం ఎంతో మేలు చేస్తుంది. అందుకే క్రైస్తవం, ఇస్లాం వారి ప్రవక్తల మతి నుంచి పుట్టాయనుకోవచ్చు. వారిలో ఎంతటి మేధావులున్నా కూడా వారికి మతమే ముఖ్యం.
అంటే పై తొమ్మిది అంశాలను తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచాన్ని శాసించాలనుకునే వారికి క్రైస్తవం ఒక ఉత్తమ మార్గంగా కనిపించి ఉండాలి. కానీ అది తమ ప్రయోజనాలను తీర్చలేకపోయే సరికి ఇస్లాంను పుట్టించి ఉండాలి. ఇస్లాం సమర్ధవంతంగా ఉండడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా ఆ మతం ఆధారంగా అరాచకం జరుగుతోంది. న్యూ వరల్డ్ ఆర్డర్ వైపు అడుగులు పడుతున్నాయి.
అయితే భారతదేశం ఆ తొమ్మిది అంశాలకు పుట్టినిల్లు. అంతకు మించిన మేధస్సు దేశానికి సొంతం. తమ ఆధిపత్యానికి అడ్డు వస్తుందని భావించిన సదరు వ్యవస్థ బ్రిటీషర్లు, మొఘలలు రూపంలో భారతీయ విశ్వవిద్యాలయాలను, సంప్రదాయాలను, ఆచారాలను నాశనం చేసింది. ఆలయాల విధ్వంసానికి పాల్పడిందని అనుకోవచ్చు.
అయితే ఇతర దేశాల్లో అక్కడి మతాలు నాశనం అయినప్పటికీ, భారతదేశంలో పూర్తిగా నాశనం అవ్వలేదు. అందుకు కారణాలు అనేకం. కానీ ఇప్పుడిప్పుడు భారతదేశం కూడా న్యూ వరల్డ్ ఆర్డర్ ద్వారా ప్రపంచంపై పట్టు సాధించాలనుకునే ఆధిపత్య సీక్రెట్ సొసైటీ కబంధ హస్తాల్లోకి వెళ్తుందనే అనుకోవాలి. క్రైస్తవ, ఇస్లాంలు ఆ సొసైటీ బిడ్డలే కాబట్టి అవి అంటే అలవిమాలిన ప్రేమ ఉండడం సహజం.
జార్జ్ సోరోస్, రూథ్ చైల్డ్, ఇల్యూమినతీ, ఫ్రీ స్మిత్, అసెండెంట్స్ ఇలా పేర్లు ఎవరైనా కావొచ్చు లేక గూఢచర్య సంస్థలే కావొచ్చు ఆ ఆధిపత్య సీక్రెట్ సొసైటీ తయారు చేసినవే. వాటి గుప్పిట్లోనే ప్రపంచం ఉన్నదనేది నేటికి గుర్తించలేని రహస్యం. అంతటి భ్రమల్లోకి మనుషులను నెట్టేసి మానవత్వానే ప్రభావితం చేస్తున్నాయి ఈ సీక్రెట్ సొసైటీలు.
గూఢచర్యానికి మూలాలను మీరు అర్థం చేసుకోవడానికే ఈ వ్యాసం. పరిశీలన, పరిశోధన, విశ్లేషణ, తర్కబద్ధమైన సమాధానాలు పొందడం మీ వంతు.