శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, మే 22, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు
వైశాఖ మాసం - బహుళ పక్షం
తిథి:సప్తమి సా6.02 తదుపరి అష్టమి
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ధనిష్ఠ తె3.39 వరకు తదుపరి శతభిషం
యోగం:బ్రహ్మం ఉ10.19 తదుపరి ఐంద్రం
కరణం:భద్ర ఉ7.05 వరకు తదుపరి బవ సా6.02 వరకు ఆ తదుపరి బారులు తె5.08 వరకు
వర్జ్యం: ఉ8.38 - 10.10
దుర్ముహూర్తం:సా4.39 - 5.30
అమృతకాలం:సా5.46 - 7.17
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.43
సూర్యాస్తమయం:6.42
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
#DailyPanchang #Tithi
Tags:
ఆధ్యాత్మికం