శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, జనవరి 28, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం - హేమంతఋతువు
పుష్య మాసం - బహళ పక్షం
తిథి:ఏకాదశి రా8.40వరకు తదుపరి ద్వాదశి
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా.తె2.51వరకు తదుపరి మూల
యోగం:ధృవం రా7.42 వరకు
కరణం:బవఉ9.49 & బాలువ రా8.40
వర్జ్యం:ఉ9.41 - 11.11
దుర్ముహూర్తం:ఉ8.52 - 9.36, మ12.35 - 1.20
అమృతకాలం:సా6.38 - 8.08*
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.50
సూర్యాస్తమయం:6.08
షట్ తిల ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
అర్చకులు రామదాసి రిపుంజయ్ శర్మ..
Tags:
పంచాంగం