దీపావళి సందర్భంగా ఫ్యాబ్‌ఇండియా తీసుకువచ్చిన దుస్తుల కలెక్షన్ యాడ్ రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది.
ఫ్యాబ్‌ఇండియా యాడ్‌లో మోడల్స్ ఎవరూ కూడా బొట్టు పెట్టుకోలేదు. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుదుటన బొట్టు ధరించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. నోబిందినోబిజినెస్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
Tags:
జాతీయ వార్తలు