న్యూదిల్లీ, వార్తానిధి: ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలుపొందింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్డర్ ఫైనల్ చేరాయి. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి.
#hockey #india #victory #olympics #varthanidhi
Tags:
జాతీయ వార్తలు