నేటి పంచాంగం (16-08-2024)

 


 శ్రీ గురుభ్యోనమః

 శుక్రవారం, ఆగష్టు16, 2024 

 శ్రీ క్రోధి నామ సంవత్సరం 

 దక్షిణాయణం 

 వర్ష ఋతువు 

 శ్రావణ మాసం 

 శుక్ల పక్షం 

 తిథి:ఏకాదశి ఉ9.40 వరకు తదుపరి ద్వాదశి 

 వారం:శుక్రవారం(భృగువాసరే )

నక్షత్రం:మూల ఉ11.45వరకు తదుపరి పూర్వాషాఢ 

యోగం:విష్కంభం మ12.00 వరకు

కరణం:భద్ర ఉ5.56 వరకు

తదుపరి బవ సా5.32 వరకు

ఆ తదుపరి బాలువ తె5.09 వరకు

వర్జ్యం:ఉ8.44 - 10.22

మరల రా7.58 - 9.34

దుర్ముహూర్తము:ఉ8.17 - 1.07

మరల మ12.29 - 1.20

అమృతకాలం:తె5.33నుండి

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:కర్కాటకం 

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం:6.00

సూర్యాస్తమయం:6.40

 వరలక్ష్మీ వ్రతం

మీకు మీ కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు అందరికీ పేరు పేరున వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. అందరికి అఖండ లక్ష్మి ప్రాప్తి చెందాలని ఆయూర్ ఆరోగ్యాలతో ఉండాలని పరమేశ్వరుని కోరుతున్నాను.

 మాధ్వ ఏకాదశి 

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

#DailyPanchang #Tithi #varthanidhi

Post a Comment

Previous Post Next Post