మేషం
డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్ కి కారణమవుతాయి. మీరు ఇంతకు మునుపు ఎక్కువఖర్చు పెట్టివుంటే ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైనా చేతికి అందదు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా రోజును గడపండి.
వృషభం
ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలగవచ్చును. డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. మీరు పని చేసే చోట బాగా అలసి పోవడం వలన, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చేందుకు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు.
మిథునం
మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చెయ్యండి. వారితో గడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఈరోజు అప్పులు తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురుఅవుతాయి.
కర్కాటకం
ఇతరులతో మీ బాధలను పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం లాభాలని తెస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆవేదనకు లోను చేసే అవకాశం ఉంది.
సింహం
మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ సామానుపట్ల జాగ్రత్త అవసరము. మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్ళకి వెళ్లి ధైర్యాన్ని చెప్పండి.
కన్య
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి ప్రోత్సాహం అవుతుంది. ఒకరు మీ దృష్టిని ఆకర్షిస్తారు. పెట్టుబడి పెట్టే ముందు వారి విశ్వసనీయతను పరీక్షించండి.
తులా
జీవితంపట్ల ఉదార ఉదాత్తమైన ధోరణిని పెంపొందించుకొండి. మీజీవన స్థితిగతులపట్ల నిరాశ చెందకండి. భగవంతుడిపై భారం వేసి రోజును గడపండి.
వృశ్చికం
మీ చురుకైన స్వభావం మిమ్మల్ని మీ లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకొండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది- ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది.
ధనుస్సు
రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. ఈరోజు అనేక ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనము కలిగిస్తుంది. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి.
మకరం
నేడు కొంత మందికి మీ పట్ల ఉన్న అభిప్రాయాలను మార్చేలా ప్రవర్తిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని నిరూపించుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.
కుంభం
మీ ఈర్ష్య గల ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది. నిరాశకు గురిచేస్తుంది. కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవడం అవసరం లేదు. స్వయంకృత అపరాధం ఇది. మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని, విచారాన్ని పంచుకోవడం చెయ్యండి.
మీనం
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు. దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.