శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, నవంబర్ 12, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
కార్తీక మాసం - శుక్ల పక్షం
తిథి :అష్టమి ఉ10.30 తదుపరి నవమి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:ధనిష్ఠరా7.51వరకు తదుపరి శతభిషం
యోగం:వృద్ధి మ10.22 తదుపరి ధృవం
కరణం:బవ మ10.30 తదుపరి బాలువ రా9.55 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం: రా2.57 - 4.32
దుర్ముహూర్తం:ఉ8.31 - 9.16, మ12.19 - 1.05
అమృతకాలం:ఉ9.45 - 11.18
రాహుకాలం: ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.20
సూర్యాస్తమయం:5.39
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
సౌజన్యం : రిపుంజయ్ శర్మ సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం అర్చకులు. 99896 57467#Dailypanchang #Panchangam #Tithi #varthanidhi
Tags:
పంచాంగం