నేటి పంచాంగం(10-11-2021)

 

శ్రీ గురుభ్యోనమః

బుధవారం, నవంబర్ 10, 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు 

 కార్తీక మాసం -  శుక్ల పక్షం

తిథి:షష్ఠి మ1.53 తదుపరి సప్తమి 

వారం:బుధవారం (సౌమ్యవాసరే

నక్షత్రం:ఉత్తరాషాఢ రా9.35వరకు తదుపరి శ్రవణం 

యోగం:శూలం మ3.29 ఆ తదుపరి గండం

కరణం:తైతుల మ1.53 తదుపరి గరజి రా12.57 ఆ తదుపరి వణిజ 

వర్జ్యం:ఉ6.27 - 7.58 & రా1.25 - 2.57

దుర్ముహూర్తం:ఉ11.21 - 12.07

అమృతకాలం:మ3.32 - 5.03

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:తుల

చంద్రరాశి: మకరం

సూర్యోదయం:6.19

సూర్యాస్తమయం:5.40

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

సౌజన్యం : రిపుంజయ్ శర్మ సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం అర్చకులు. 99896 57467

#DailyPanchang #Panchangam #Tithi #varthanidhi

Post a Comment

Previous Post Next Post