నేటి పంచాంగం(28-10-2021)

 

పంచాంగము, 28.10.2021

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద

శక సంవత్సరం: 1943 ప్లవ

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వయుజ

పక్షం: కృష్ణ-బహుళ

తిథి: సప్తమి ఉ.08:08 వరకు తదుపరి అష్టమి

 వారం: గురువారము-బృహస్పతివాసరే

 నక్షత్రం: పునర్వసు 06:36 వరకు తదుపరి పుష్యమి

యోగం: సద్య రా.11:59 వరకు

 తదుపరి శుభ

 కరణం: బవ ఉ.08:04 వరకు తదుపరి బాలవ రా.08:37 వరకు తదుపరి కౌలువ

వర్జ్యం: ప.03:10 - 04:52 వరకు

దుర్ముహూర్తం: ఉ.10:04 - 10:50

మరియు ప.02:41 - 03:27

రాహు కాలం: ప.01:26 - 02:53

గుళిక కాలం: ఉ.09:06 - 10:33

యమ గండం: ఉ.06:12 - 07:39

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:12

సూర్యాస్తమయం: 05:46

చంద్రోదయం: రా.11:48

చంద్రాస్తమయం: ప.12:29

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కర్కాటకం

దిశ శూల: దక్షిణం

చంద్ర నివాసం: ఉత్తరం

గురుపుష్యామృతయోగము

అహోయి అష్టమి

శ్రీ వసుధేంద్రతీర్థ పుణ్యతిథి

జితాష్టమి

శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి జయంతి 

లాష్టమి 

 శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం

సౌజన్యం : రిపుంజయ్ శర్మ సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం అర్చకులు. 99896 57467

#DailyPanchang #Tithi #TeluguPanchangam


Post a Comment

Previous Post Next Post