12 గంటల పాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ సేవలు..

 

తాజాగా ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. తమ వెబ్‌సైట్‌ వివిధ పనులలో భాగంగా దాదాపు 12 గంటల పాటు నిలిచిపోనున్నట్లు తెలిపింది. 

శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపు పన్ను సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ https:///www.incometax.gov.in లో పేర్కొంది.

వెబ్‌సైట్‌ నిలిచిపోయే కారణంగా ఆ సమయంలో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదని వెల్లడించింది.

#IncomeTaxAlert #IncomeTaxReturn #IncomeTaxWebsite

Post a Comment

Previous Post Next Post